Blog Archive

Sunday, August 30, 2009

looking too young

6 comments:

Unknown Sep 6, 2009, 12:45:00 AM  

Hi Roja...
u r looking gorgeous and cute.I like u very much.......

raja Sep 17, 2009, 12:43:00 PM  

hi roja this is ramtej(RAJA) form kakinada.. have a nice day madam.

పిళ్ళా అంజనీ రవి శంకర్ Nov 22, 2009, 9:36:00 PM  

Rojagaru, I am Ravisanker from Anakapalli, I have wonderfull divinne experience to share with the world, I am in love with shreya cine heroine, my love is divine and lokakalyanam, please help me to reach my destination, as journalist.
I want the support of journalists like you please inform about me to your ceo, ravisanker, supraja, ambica, and others. I want to share my experience through programme aneveshana it is very lengthy, and lot of information is available with me. we can confirm to the world that the whole universe is one family. yes please believe it. please see my blog

Samanvyadrusti.blogspot.com

give comments please talk to your ceo about me please understand the details I am giving to aware this world.

Thank you Roja
yours truthfull and wellwishing

పిళ్ళా అంజనీ రవి శంకర్ Nov 23, 2009, 3:47:00 PM  

రోజా గారు నమస్కారము,
ప్రేమ చాల గొప్పది అని, మోసం చేయదు అని, ఇది లోకమునకు ఆధారము అని మనము తెలియజేయగలము. ఎవ్వరికీ హాని చేయకుండా, ఓర్పు, సహనము, త్యాగము, దూర దృష్టి తో మనము అందరము, ముందుకు వెళ్ళాలి అని కోరుకొనుచున్నాను. ఈ సృష్టిని నడిపించే శక్తి, మన మనస్సు లోనే మాట లోనే ఉన్నది అని మనము నమ్మి, మనస్పూర్తిగా, జీవించి నప్పుడు, మనము, మన ద్వారా సమాజము శాంతివంతముగా ఉండును. నాకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవము ఉన్నది, అనుభవము యొక్క వేశేషములు లోకమునకు చెప్పుటకు, మీ యొక్క సహకారము, మీ ఛానల్ ceo గారు మరియు ఇతర ఐ న్యూస్ సిబ్బంది అయిన రవిశంకర్ విల్లా గారు, అంబికా గారు, సుప్రజా గారు, శ్రీనివాస్ గారు, తదితరుల సహాకారము కోరుకొనుచున్నాను. యువతకు ఉద్యోగ మరియు సామజిక చైతన్యము, యువతి, యువకులు ప్రేమ కొరకు, ఒకరి ఫై ఒకరు దాడి చేసుకొనుట, ఆత్మ హత్య చేసుకొనుట వంటి ఉన్మాద చరియలను అరికట్ట వలసిన భాద్యత మన అందరి పైన ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఒకిరి పట్ల మరొకరికి గౌరవము, ప్రేమ, మంచితనము, సహ్రుదయము, ఒకరికి ఒకరు సహకరించుకొనుట, జీవితము ఆనందించుటకు, నిత్యం సంతోషముగా జీవించుటకు భగవంతుడు మనకి ఇచ్చినాడుఅని గ్రహించవలెను, ఇందుకు ఉన్నతమైన, జ్ఞాన విచక్షణ, చక్కటి సంగీతము, సాహిత్యముల సహకారము తో సమాజమును మెరుగుగా తీర్చి దిద్దుకోనవచును.

మీ స్నేహితుడు, శ్రేయోభిలాషి

Samanvaya Drusti Nov 27, 2009, 9:08:00 PM  

రోజా గారు నమస్కారము,
ప్రేమ చాల గొప్పది అని, మోసం చేయదు అని, ఇది లోకమునకు ఆధారము అని మనము తెలియజేయగలము. ఎవ్వరికీ హాని చేయకుండా, ఓర్పు, సహనము, త్యాగము, దూర దృష్టి తో మనము అందరము, ముందుకు వెళ్ళాలి అని కోరుకొనుచున్నాను. ఈ సృష్టిని నడిపించే శక్తి, మన మనస్సు లోనే మాట లోనే ఉన్నది అని మనము నమ్మి, మనస్పూర్తిగా, జీవించి నప్పుడు, మనము, మన ద్వారా సమాజము శాంతివంతముగా ఉండును. నాకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవము ఉన్నది, అనుభవము యొక్క వేశేషములు లోకమునకు చెప్పుటకు, మీ యొక్క సహకారము, మీ ఛానల్ ceo గారు మరియు ఇతర ఐ న్యూస్ సిబ్బంది అయిన రవిశంకర్ విల్లా గారు, అంబికా గారు, సుప్రజా గారు, శ్రీనివాస్ గారు, తదితరుల సహాకారము కోరుకొనుచున్నాను. యువతకు ఉద్యోగ మరియు సామజిక చైతన్యము కలిగించవలెను, యువతి, యువకులు ప్రేమ కొరకు, ఒకరి ఫై ఒకరు దాడి చేసుకొనుట, ఆత్మ హత్య చేసుకొనుట వంటి ఉన్మాద చరియలను అరికట్ట వలసిన భాద్యత మన అందరి పైన ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఒకిరి పట్ల మరొకరికి గౌరవము, ప్రేమ, మంచితనము, సహ్రుదయము, ఒకరికి ఒకరు సహకరించుకొనుట, జీవితము ఆనందించుటకు, నిత్యం సంతోషముగా జీవించుటకు భగవంతుడు మనకి ఇచ్చినాడుఅని గ్రహించవలెను, ఇందుకు ఉన్నతమైన, జ్ఞాన విచక్షణ, చక్కటి సంగీతము, సాహిత్యముల సహకారము తో సమాజమును మెరుగుగా తీర్చి దిద్దుకోనవచును.

మీ స్నేహితుడు, శ్రేయోభిలాషి
పిళ్ళా అంజనీ రవిశంకర్
సమన్వయ దృష్టి వ్యవస్తాపకులు
అనకాపల్లి.

Samanvaya Drusti Dec 2, 2009, 8:56:00 PM  

Roja garu namaskaaramu
నేను ఏ విదమైన పదవులు, ధనము ఆశించడం లేదు, నా మనసే నాకు సర్వం, మనము ప్రతీ ఒక్కరము సాటి మనిషి తో ప్రేమని, సఖ్యతను పంచుకొని, మనసార జీవిస్తే చాలు అదే ఈ భూమి మీద స్వర్గము అని గ్రహించగలరు.
నా ద్వారా జరిగిన పరిణామమును అర్ధము చేసుకొంటే ప్రాధమికముగా తెలిసినది ఏమి అనగా ఈ ప్రపంచం మెల్లగా సత్య యుగము లోనికి వెళ్లుతున్నది, కలియుగ లక్షణములు మెల్లగా తగ్గుతున్నాయి అని గ్రహించగలరు. మనము కొత్త బంగారు లోకములోనికి ప్రేవేశించినాము. ప్రతి ఒక్కరు నిజాయితీని, ప్రేమని, సఖ్యతను పెంచుకొని, మాట నిబద్దతని, ఖచ్చితమైన స్వభావములను పెంచుకొని మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలెను. ప్రతీ మనిషి మాటను, మాట ప్రభావమును జాగ్రత్తగా గ్రహించినట్లు అయితే, మనకు పరిస్థితులు భాగుగా అర్ధము అయి, చాకచక్యముగా ముందుకు వెళ్ళ గలము అని తెలిజేసుకోనుచున్నాను. ఇప్పుడు కాలము మంచిని పెంచుకొని, చెడును తగ్గించుకొని నాణ్యముగా ముందుకు వెళ్ళుతుంది, ఈ మార్పును మనలో మనమే గ్రహించికోను, అనుభవములు పంచుకొని, కాలమును అర్ధము చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలము. అందుకు భగవత్ శాక్షత్కారము పొందిన నేను, కాలస్వరూము గూర్చి వివరించి వీలు అయినంత సందేహములు తీర్చుటకు, వివరములు ఇచ్చుటకు ముందుకు వస్తున్నాను. భగవంతుని అనుగ్రహముతో వీలు అయినంత నాణ్యము గా చెప్పగలను అని తెలియచేసుకోనుచున్నాను.

The name happens to be Roja, the news anchor for INews, who built an enviable fan following and force judges to choose her as best news reader on Telugu television channels when they sit for selection. And most of the award presentation ceremonies have Roja walking away with the honour.
TO GIVE SUGGESTIONS CONTACT rojasroses@gmail.com
copy right @inewsroja.blogspot.com