Blog Archive

Sunday, August 30, 2009


2 comments:

kamashrao Sep 7, 2009, 12:34:00 PM  

H!!!!!!!!! roja you are most beautiful

Samanvaya Drusti Dec 3, 2009, 9:14:00 PM  

Roja garu namaskaaramulu
నా ద్వారా జరిగిన పరిణామమును అర్ధము చేసుకొంటే ప్రాధమికముగా తెలిసినది ఏమి అనగా ఈ ప్రపంచం మెల్లగా సత్య యుగము లోనికి వెళ్లుతున్నది, కలియుగ లక్షణములు మెల్లగా తగ్గుతున్నాయి అని గ్రహించగలరు. మనము కొత్త బంగారు లోకములోనికి ప్రేవేశించినాము. ప్రతి ఒక్కరు నిజాయితీని, ప్రేమని, సఖ్యతను పెంచుకొని, మాట నిబద్దతని, ఖచ్చితమైన స్వభావములను పెంచుకొని మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలెను. ప్రతీ మనిషి మాటను, మాట ప్రభావమును జాగ్రత్తగా గ్రహించినట్లు అయితే, మనకు పరిస్థితులు భాగుగా అర్ధము అయి, చాకచక్యముగా ముందుకు వెళ్ళ గలము అని తెలిజేసుకోనుచున్నాను. ఇప్పుడు కాలము మంచిని పెంచుకొని, చెడును తగ్గించుకొని నాణ్యముగా ముందుకు వెళ్ళుతుంది, ఈ మార్పును మనలో మనమే గ్రహించికోను, అనుభవములు పంచుకొని, కాలమును అర్ధము చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలము. అందుకు భగవత్ శాక్షత్కారము పొందిన నేను, కాలస్వరూము గూర్చి వివరించి వీలు అయినంత సందేహములు తీర్చుటకు, వివరములు ఇచ్చుటకు ముందుకు వస్తున్నాను. భగవంతుని అనుగ్రహముతో వీలు అయినంత నాణ్యము గా చెప్పగలను అని తెలియచేసుకోనుచున్నాను.

The name happens to be Roja, the news anchor for INews, who built an enviable fan following and force judges to choose her as best news reader on Telugu television channels when they sit for selection. And most of the award presentation ceremonies have Roja walking away with the honour.
TO GIVE SUGGESTIONS CONTACT rojasroses@gmail.com
copy right @inewsroja.blogspot.com