Blog Archive
The name happens to be Roja, the news anchor for INews, who built an enviable fan following and force judges to choose her as best news reader on Telugu television channels when they sit for selection. And most of the award presentation ceremonies have Roja walking away with the honour.
5 comments:
నిజమైన విద్య
మనిషిలో ముందుగానే ఉన్న పరిపూర్ణతకు ఒక రూపాన్ని
ఇచ్చేదే విద్య.
ఎంతొకొంత మెదడులోనికి ధట్టించుకొని, అది ఎప్పటికి జీర్ణంకాక. జీవితమంతా గందరగోళాన్ని సృస్టించే సమాచారం విద్య అనిపించుకోదు. జీవం పోసే, పౌరుషం గల మనుష్యులను తయారు చేసే, శీలాన్ని నిర్మించే ఆలోచనలను మనం అకళింపు చేసుకోవాలి. మీరు అటువంటి ఐదు ఆలోచనలను అకళింపు చేసుకొని, వాటినే మీ జీవితంగా, శీలంగా మలచుకొంటే ఒక గ్రంధాలయము మొత్తాన్ని కంటస్థం చేసిన వాడి కన్నా, మీకు ఎక్కువ విద్య అబ్బిందని చెప్పవచ్చు.
స్వామి వివేకానంద
సమన్వయ దృష్టి
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు, సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, అనకాపల్లి వారు (Samanvyadrusti.blogspot.com)
మానవ జాతి శ్రేయస్సు,సమన్వయమును ఉద్దేశించి, భగవత్ సాక్షాత్కార సంపన్న బలముతో, భగవంతుని సేవకునిగా, సాటి మనుష్యుల శ్రేయోభిలాషిగా, యావత్తు మానవ జాతికి ఇచ్చుచున్న సమాచారము. భక్తితో, శ్రద్ధతో, నిజాయితితో గ్రహించగలరు.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి సుభాకాంక్షలు తెలియచేసుకోనుచున్నాను
నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున అతీతముగా పాడిన సంక్రాంతి సినిమాలోని పాటలలో ఒకటి ఇక్కడ ప్రస్తావించుచున్నాను, ఇంత చక్కటి పాటలు నేను మనసారా సినిమాలలో సంభవించుటకు ముందే వ్యక్త పరిచినాను అంటే, నా మనసు యెక్క నాణ్యతను అర్ధము చేసుకొని ప్రయోజనము పొందగలరు, మీ ప్రేమ, సత్యం పట్ల శ్రద్ద తప్ప, మరి ఏమియు ఆశించుటలేదు అని స్పష్టము చేస్తున్నాను. నన్ను బౌతికముగా గ్రహించిన వారి అప్రమత్తులై ముందుకు వచ్చి శ్రద్దగా గ్రహించగలరు, నేను వివరించుటకు సిద్దముగా ఉన్నాను. నేను ఒక పౌరుడిగా, ప్రత్యకము అయిన శక్తితో, సాటి మనుష్యుల శ్రేయస్సే, నా శ్రేయస్సు గా చేసుకొని ముందుకు వస్తున్నాను. నన్ను ప్రభుత్వం యెక్క ఆస్తిగా భావించండి. ఏ ఒక్కరు వ్యక్తిగతముగా నన్ను భావించ వద్దు, నా ప్రభావము అందరికి అందాలి, సర్వం సమన్వయము చెందాలి, (అనగా నాణ్యము అయిన నాగరిక సమాజము, ప్రేమ మానవత్వము ఉన్న సమాజము, ఎటువంటి స్వార్ధము లేని సమాజము, ఏ ఫలితము ఆశించకుండా మంచి పంచుకొనుట ఎ జీవితముగా భావించే సమాజము) మనము అందరము తీర్చి దిద్దుకొందాము, ముందుకు రండి. ఆలస్యము అమృతము విషము.
ఇక పాట గ్రహించగలరు, ఇది పాటకాదు భగవంతుడు నా ద్వారా మన అందరికి కలి మెలసి ఉండమని ఇచ్చిన దివ్య ప్రేరణ అని గ్రహించగలరు.
సా రే ప మా గా రే స రే స రే సా
సా రే ప మా గా రే స రే స రే సా
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయ్ హాయ్ గా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే
భతుకు అంటే ఇంత భాగు ఉంటుందా అనుకోదా లోకం
ఇటు వంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
సా రే ప మా గా రే స రే స రే సా
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయ్ హాయ్ గా నవ్వింది మాతో సంతోషం
కాన రాని దైవం కరుణoచలేదా తల్లి తండ్రులుగా కనిపించి
సేవించు భాగ్యం కలిగించాలేదా శివ పర్వతులై కనిపించి
కైలాసం ల కొలువుండి చల్లని మా చెలిమి
కల్మషము అన్నది తెలియనిది మా మమతల కొలిమి
ప్రేమకు మించిన పెన్నిది ఏమి ఉంది
సా రే ప మా గా రే స రే స రే సా
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయ్ హాయ్ గా నవ్వింది మాతో సంతోషం
హరి విల్లు లోని వర్ణాలు అన్ని మా కన్నులలో నిలవాలి
సిరి మువ్వలోని సరిగమలు అన్ని మా గుండెలలో పలకాలి
మా లోగిలలో ప్రతి రాత్రి దీపావళి కాంతి మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి
పున్నమి నవ్వులు పొదరిల్లె మాది
సా రే ప మా గా రే స రే స రే సా
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయ్ హాయ్ గా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే
భతుకు అంటే ఇంత భాగు ఉంటుందా అనుకోదా లోకం
ఇటు వంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
సా రే ప మా గా రే స రే స రే సా
సా రే ప మా గా రే స రే స రే సా
ఈ పాటను నేను 40 -50 శాతం ఇతర పాటలు తో కలిపి కాలాతీతముగా వ్యక్తపరచినాను అంటే, భగవంతుని యెక్క సంరక్షణ మన పై ఎవిధము గా ఉన్నది అర్ధము చేసుకొని వెంటనే, మంచిని పంచుకొని చెడును సరిదిద్దుకోనగలము ముందుకు రండి అని, మరో ఒకసారి పిలిస్తున్నాను. ఆలస్యము చేయవద్దు. నమస్కారములో తో
ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి, భాగవత్సాక్షత్కార సంపన్నులు, సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
అనకాపల్లి (మొబైల్ నం.9989875514 )
ఒక ప్రతి ఇప్పటికి నా వాక్కు లో దైవత్వమును గ్రహించిన సర్వ ప్రేమస్వరూపులు Dr యస్.రామకృష్ణ రావు గారు, సహసంచాలకులు (9989625211 ) ఈమెయిలు id adr_rars_akp@yahoo.com
Dr .M .భరత లక్ష్మి గారు,వైస్ ప్రిన్సిపాల్,(9866223320 ) Agriculture polytechnic college మరియు ఇతర భోధన భోధనేతర సిబ్బంది, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, అనకాపల్లి.- 531001 .
నన్ను ప్రత్యక్షముగా పరోక్షముగా గమనిస్తున్న వారి అందరికి అప్రమత్తము అయి ముందుకు వచ్చి గ్రహించమని కోరుకోనుచూ సమర్పించడము అయినది.
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడ
చుక్కలో చూపు చిక్కు కున్నవాడ
కళ్ళ ముందు కటిక నిజం కా నలేని గుడ్డి జపం
సాదించదు ఏ పరమార్ధం బ్రతుకున కానివ్వకు వ్యర్ధం
చుటూ పక్కల చూడరా చిన్న వాడ
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు
సాటి మనిషి వేధను చూస్తూ జాలి లేని శిలవు అయినావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండ గా మార్చేదా సంప్రదాయము అంటే
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
దేవరా ఉత్తరాయ సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
సిరుల సింగార రాయ చెలువపు తిమ్మరాయ
సరుస వైభవ రాయ సకల వినోద రాయ
సిరుల సింగార రాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవ రాయ సకల వినోద రాయ
వర వసంతముల రాయ వనితల విట రాయ
వర వసంతముల రాయ వనితల విట రాయ
గురుతైన తేగ రాయ కొండల కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
దేవరా ఉత్తరాయ సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
గోల్లితల ఉద్దండ రాయ గోపాల కృష్ణ రాయ చలువేద జాన రాయ
చల్ల పరిమళ రాయ
గోల్లితల ఉద్దండ రాయ గోపాల కృష్ణ రాయ చలువేద జాన రాయ
చల్ల పరిమళ రాయ
చెల్లుబడి ధర్మ రాయ చెప్పారని బల రాయ
చెల్లుబడి ధర్మ రాయ చెప్పారని బల రాయ
కొల్లలు అయిన భోగ రాయ
కొండల కోనేటి రాయ
తిరుమల గిరి రాయ దేవరా ఉత్తరాయ సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమల గిరిరాయ
సామ సంగీత రాయ సర్వమోహన రాయ
దామ వైకుంట రాయ దైత్య విపాల రాయ
సామ సంగీత రాయ సర్వమోహన రాయ
దామ వైకుంట రాయ దైత్య విపాల రాయ
కామించి నిను కోరితే కరుణించితివి నన్ను
కామించి నిను కోరితే కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జై శ్రీవేంకట రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
పైన ప్రస్తావించిన అన్నమయ సంకీర్తనలలో తప్పులు సరిదిద్ది ప్రతి పదానికి అర్ధము చెప్ప గల్గిన వారు నాకు సహకరిచగలరు. నేను నాకు వచ్చినట్లు పలికిన భగవంతుని సాక్షాత్కారము లబించినది అనగా నేను భవిష్యత్తు వాక్కు రూపములో ప్రకతిన్చినాను ఈ విధము గత ౧౦ సంవత్సరముల నుండి అనకాపల్లి లో జరుగినది. నానయముగా తెలుసుకొని లోకమునకు మరింత నాణ్యముగా చెప్పవలెను సహకరించగలరు. నమస్కారములు.
ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి, భాగవత్సాక్షత్కార సంపన్నులు, సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
అనకాపల్లి - 9989875514
ఈమెయిలు: anjaniravishanker6@gmail.com
ravisanker@ymail.com
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
దేవరా ఉత్తరాయ సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
సిరుల సింగార రాయ చెలువపు తిమ్మరాయ
సరుస వైభవ రాయ సకల వినోద రాయ
సిరుల సింగార రాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవ రాయ సకల వినోద రాయ
వర వసంతముల రాయ వనితల విట రాయ
వర వసంతముల రాయ వనితల విట రాయ
గురుతైన తేగ రాయ కొండల కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
దేవరా ఉత్తరాయ సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
గోల్లితల ఉద్దండ రాయ గోపాల కృష్ణ రాయ చలువేద జాన రాయ
చల్ల పరిమళ రాయ
గోల్లితల ఉద్దండ రాయ గోపాల కృష్ణ రాయ చలువేద జాన రాయ
చల్ల పరిమళ రాయ
చెల్లుబడి ధర్మ రాయ చెప్పారని బల రాయ
చెల్లుబడి ధర్మ రాయ చెప్పారని బల రాయ
కొల్లలు అయిన భోగ రాయ
కొండల కోనేటి రాయ
తిరుమల గిరి రాయ దేవరా ఉత్తరాయ సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమల గిరిరాయ
సామ సంగీత రాయ సర్వమోహన రాయ
దామ వైకుంట రాయ దైత్య విపాల రాయ
సామ సంగీత రాయ సర్వమోహన రాయ
దామ వైకుంట రాయ దైత్య విపాల రాయ
కామించి నిను కోరితే కరుణించితివి నన్ను
కామించి నిను కోరితే కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జై శ్రీవేంకట రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సురత వినయానరాయ సుగుణ కోనేటి రాయ
తిరుమల గిరిరాయ
పైన ప్రస్తావించిన అన్నమయ సంకీర్తనలలో తప్పులు సరిదిద్ది ప్రతి పదానికి అర్ధము చెప్ప గల్గిన వారు నాకు సహకరిచగలరు. నేను నాకు వచ్చినట్లు పలికిన భగవంతుని సాక్షాత్కారము లబించినది అనగా నేను భవిష్యత్తు వాక్కు రూపములో ప్రకతిన్చినాను ఈ విధము గత ౧౦ సంవత్సరముల నుండి అనకాపల్లి లో జరుగినది. నానయముగా తెలుసుకొని లోకమునకు మరింత నాణ్యముగా చెప్పవలెను సహకరించగలరు. నమస్కారములు.
ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి, భాగవత్సాక్షత్కార సంపన్నులు, సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
అనకాపల్లి - 9989875514
ఈమెయిలు: anjaniravishanker6@gmail.com
ravisanker@ymail.com
Post a Comment