Blog Archive

Monday, January 4, 2010

2009 velthu velthu




1 comments:

Samanvaya Drusti Jan 4, 2010, 6:32:00 PM  

My dear jourlists brothers and sisters, నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున నలుగురి మద్య వ్యక్తము అయిన పాటలలో మరొకటి మీకు తెలియజేయుచున్నాను. ఇది శ్రీకాంత్ గారి సినిమాలో వస్తుంది అని పలికినాను. ఈ పాటను చంద్ర బోసు గారి ద్వారా మీ ముందుకు వస్తుంది, అన్నట్లు పలికినాను. ఇది నిజము.

పాట గ్రహించగలరు :
పు - దొండ పండు లాంటి పెదవే నీది
స్త్రీ - అభదం అంతా అభధం
పు - దూదె పింజే లాంటి పదమే నీది
స్త్రీ - అభదం అంతా అభధం
పు - పాల మీగడ అంటి నుదురు నీది
స్త్రీ - అభదం
పు - పూల తీగ లాంటి నడుమే నీది
స్త్రీ - అభదం
పు - నీ పైన నా ప్రేమ ఆభధం అనకు... అనకు ...అనకు
పు - దొండ పండు లాంటి పెదవే నీది
స్త్రీ - అభదం
పు - దూదె పింజే లాంటి పదమే నీది
స్త్రీ - అభదం
పు - రత్నాలు చిందేటి నవ్వుఎమో నీది
స్త్రీ - ఆభధం
పు - నిను నవ్వులో ముంచేత్తు భాద్యత నాది
స్త్రీ - ఇది నిజం
పు - ముత్యాలు రాలేటి మాటేము నీది
స్త్రీ - ఆభధం
పు - నీ మాటకు ఊకొట్టు ఉద్యోగం నాది
స్త్రీ - ఇది నిజం
పు - నెల మీద ఉన్న దేవత నీవు
స్త్రీ - ఆభధం
పు - నిన్ను నమ్ముకొన్న దాసుడ్ని నేను
స్త్రీ - ఇది నిజం నువ్వు పొగిడే ప్రతీమాట తీపి ఆభధం నను మెప్పించాలి అని తాపత్రయం గొప్ప వాస్తవం
పు - దొండ పండు లాంటి పెదవే నీది
స్త్రీ - అభదం అంతా అభధం
పు - దూదె పింజే లాంటి పదమే నీది
స్త్రీ - అభదం అంతా అభధం
పు -పాల సరస్సు లాంటి పైటు ఏమి నీది
స్త్రీ - హ హ హ ఆభధం
పు - నీ పైట మాటున ఉన్న మనసు ఏమో నాది
స్త్రీ - హ ఇది నిజం
పు - గోరింట పువ్వు అంటి చేయి ఏమో నాది
స్త్రీ - హ హ మల్లీ ఆభధం
పు - నీ చేతిలోనున బ్రతుకు ఏమో నాది
స్త్రీ - హ హ ఇది నిజం
పు - నీలాలు కొలువు ఉన్న కళ్ళు ఏమో నీవి
స్త్రీ - ఆభధం
పు - నువ్వు కన్ను యెర్ర చేస్తినే కనీరు నేను
స్త్రీ - ఇది నిజం
పు - నీ పైన అనుమానం క్షణ కాలం మన ఇద్దరి మధ్యన అనుభంధం కలకాలం
దొండ పండు లాంటి పెదవే నీది
స్త్రీ - అభదం అంతా అభధం
పు - దూదె పింజే లాంటి పదమే నీది
పాల మీగడ అంటి నుదురు నీది
పూల తీగ లాంటి నడుమే నీది
నీ పైన నా ప్రేమ ఆభధం అనకు... అనకు ...అనకు

ఈవిదముగా ఈ పాటను దాదాపు 40 50 శాతం అతీతముగా వ్యక్తము అయినది. ఈ విదముగా కాలస్వరూపమును మరల స్పష్టము చేయుటకు సిద్దముగా ఉన్నాను నన్ను గతములో గ్రహించిన వ్యక్తులు నాతో అసులు మాట్లాడకుండా నాను. ముందుకు రాకుండా చేస్తున్నారు. స్వార్ధముతో అజ్ఞానముతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాలస్వరూపముతో చెలగాటములు పెట్టుకోనుచున్నారు. కావును జర్నలిస్ట్ లు నాకు సహకరించి, ఈ సత్యమును లోకమునకు చెప్పుటకు సహకరించగలరు. ఇతర అనేక పాటలనాను, రాజకీయ సంఘటనలను గత 10 సంవత్సరములు నుండి కాలములో సంభవించుటకు ముంది వ్యక్తపరచినాను, ఈ ప్రకారము ఈ సృష్టి రహస్యములు మనము చక్కగా లోకమునకు తేటతెల్లము చేయవచ్చును, అని స్పష్టము చేస్తున్నాను. నేను మనసు పూర్తీ గా చక్కటి ప్రయత్నము చేసి అన్ని వివరములు ఇవ్వగలను. నమ్మండి ముందుకు రండి. వివరములు తెలుసుకోండి, లోకమును అన్ని విధముల అప్ర్రమత్తము చేసుకొందాంవెంటనే స్పందించండి రండి.

ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి భగవత్ శాక్షత్కార సంపన్నులు,
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు,
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్
అనకాపల్లి

blogspot: samanvyadrusti.blogspot.com
anjanishanker6@gmaoil.com
sanker.arpilla.ravi801@gmail.com
ravisanker@ymail.com
please contact to me thorough emails.

The name happens to be Roja, the news anchor for INews, who built an enviable fan following and force judges to choose her as best news reader on Telugu television channels when they sit for selection. And most of the award presentation ceremonies have Roja walking away with the honour.
TO GIVE SUGGESTIONS CONTACT rojasroses@gmail.com
copy right @inewsroja.blogspot.com