Blog Archive
The name happens to be Roja, the news anchor for INews, who built an enviable fan following and force judges to choose her as best news reader on Telugu television channels when they sit for selection. And most of the award presentation ceremonies have Roja walking away with the honour.
4 comments:
hi iam ur fan because u r very very very good news reader
hi this is shiva iam ur biggest fan
Roja garu Mahatma loni paata gamanincha galaru.
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీతా రామ్
ఈశ్వర్ అల్లా తేరో నాం
సబుకో సన్మతి దే భగవాన్
ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాందీ
ఊరికి కొక్క వీది పేరు కాదురా గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాందీ
ఊరికి కొక్క వీది పేరు కాదురా గాంధీ
కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదు రా గాంధీ
భరత మాత తల రాతను మార్చిన విధాత రా గాంధీ తర తరాల యమ యాతన తీర్చిన వరధాధర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాందీ
ఊరికి కొక్క వీది పేరు కాదురా గాంధీ
రామ నామమే తలపు అంతా ప్రేమధామమే మనస్సు అంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవద్రూత
అపురూపం ఆ చెరిత ఒ.......
కర్మయోగమే జన్మంతా ధర్మ క్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవత్గీత
ఈ బోసి నోటి తాత....
మనలాగే ఓ తలి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడు అంటూ మన్నన పొందే స్తాయి కి పెంచదా ఆయన స్పూర్తి
సత్య, హింసల మార్గ జ్యోతి నవ శేఖానికే నాంది
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీతా రామ్
ఈశ్వర్ అల్లా తేరో నాం
సబుకో సన్మతి దే భగవాన్.....2
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగత్ జేత ఓ.....
చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలుపోగు తో మాధపుటేనుగులను భందిన్చాడుర జాతి పితా... సంకల్ప బలం చెత..
సూర్యుడు అస్తమించన రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేఛ్చ భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి హృదయాలు ఏలిన చక్రవర్తి
ఈలాంటి నరుడు ఒకడు ఈలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మ రానిది అన్ని నమ్మక ముందే ముందు తరాలకి చెప్పండి
సర్వ జనహితం నా మతం
అంట రాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువు అంతా అంకితం.......హే రాం.
yours well wisher
P.A.Ravisanker
she is the cutest anchor..... she looks amazing.... her anchoring is good
Post a Comment