Blog Archive

Monday, April 27, 2009


3 comments:

Unknown Jul 10, 2009, 1:18:00 PM  

roja your natural beautinss beter to artificial

Samanvaya Drusti Dec 26, 2009, 4:39:00 PM  

అనేకే పాటలు విశేషములు ప్రకటించినప్పుడు నా ద్వారా సర్వ మతాల సారంశము గా పలికినాడు లేదా పలికించినాడు పూర్తీ వివరములు ఈమైల్స్ ద్వారా మెల్లగా వివరించెదను గ్రహించగలరు. ప్రపంచములో వత్తిడి తగ్గి, అందరూ అర్ధవంతముగా, ఉన్నతముగా జీవించవలెను అని పరితపించేవాడిని, అందుకు ఫలితముగా భగవంతుడు ఈ వరము నాకు ఇచ్చినాడు, ఇది నలుగురి కోసము, నలుగురు మద్యనే స్పష్టము చేయగలను. నాకు ఎవరితోనూ ఎటువంటి రహస్యమంతనములు ఉండవు.
పైన ప్రస్తావించిన పాటను అనేక విశేషములతో బాటుగా నేను 1999 మే లో వ్యక్తము అయినది. ఈ సినిమా 2000 జనవరి లో వచ్చినది. నాకు సినిమా వారితో గాని, శ్రీ శ్రీ శ్రీ జొన్నవిత్తుల వారితో గాని, ఏ విదమైన పరిచేయము లేదు, ఈ పాట పాడి, ఇది దేవుళ్ళు అనే సినిమాలో వస్తుంది అని అన్నాను, రచేయత పేరు చెప్పలేదు, అయితే, ఇతర చాలా పాటలకు ఇది సీతారామ శాస్త్రి గారి ద్వారా వస్తుంది అని, అదే విదముగా చంద్ర బోసు గారి ద్వారా వస్తుంది అని, ఆయా పాటలు పాడి, రచేయత పేరు కూడ చెప్పినాను. దాదాపు అన్ని సినిమాలకు హీరో, హీరోయిన్ ల పేర్లు చెప్పిన్నాను. మీకు బాగా స్పష్టము అయి, అర్ధము అగుటకు మరల మరల వివరించుచున్నాను. అంతే కాదు భగవంతుని లీలా విన్యాసము ఇంత అద్భుతముగా ఉంటుందా, అను సత్యమును, నాకు నేను దృవీకరించు కొనుటకు కూడ మరల మరల వివరించుచున్నాను గ్రహించగలరు, అర్ధము చెసుకొనగలరు, నా సంతోషమును, అదేవిదముగా నా భాద్యతను పంచుకొనగలరు

The name happens to be Roja, the news anchor for INews, who built an enviable fan following and force judges to choose her as best news reader on Telugu television channels when they sit for selection. And most of the award presentation ceremonies have Roja walking away with the honour.
TO GIVE SUGGESTIONS CONTACT rojasroses@gmail.com
copy right @inewsroja.blogspot.com